ఎండుద్రాక్ష ని రోజూ తినడం వలన మన శారీరనికి, ఆరోగ్యనికి కూడా చాలా లాభాలు ఉన్నాయి, అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం....
- ఎండుద్రాక్ష లో పీచు పదార్దం ఎక్కువగా ఉండడం వలన అది మన శరీరానికి కావలసిన పోషక విలువలను అందజేస్తుంది. చాలామంది అజీర్తి, రకరకాల కారణాల వల్ల మలబద్దకం తో బాధపడుతుంటారు. అలాంటివారు ఎండుద్రాక్షను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు పెరుగుతుంది . ఆ సమస్యా తగ్గుముఖం పడుతుంది.
- ప్రతి రోజూ అమ్మాయిలు ఏండుద్రాక్ష ని తీసుకోవడం వలన వారీలో ఉన్నటువంటి రక్తహీనత చాలవరకు అదుపులో ఉంటుంది. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నవారు ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఇనుము, రాగి, విటమిన్ బి పోషకాలు శరీరానికి అందుతాయి. దీని ద్వారా రక్తహీనత సమస్యా తగ్గుతుంది
- బరువు తగ్గలనుకునే వారికి ఇది ఒక మంచి ఔషదంల పని చేస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన రోగ నీరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎండు ద్రాక్ష లో ఉన్నటువంటి గ్లూకోజ్ శరీరానికి మంచి శక్తినిస్తుంది.
- చిన్నపిల్లలకు, ఆటలు ఎక్కువగా ఆడేవారికి ఎండుద్రాక్ష ని రోజూ తినడం వలన దానీ లో ఉండే క్యాల్షియం, బోరాన్ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. వీటి ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ కారకాలూ దూరమవుతాయి.
Useful information.thank u
ReplyDelete